Surprise Me!

Konda Murali: అదీ నాదే.. ఇదీ నాదే.. వెనక్కు తగ్గని కొండా మురళి! | Oneindia Telugu

2025-07-03 96 Dailymotion

Controversies continue in Warangal Congress. Differences continue between Minister Konda Surekha and Murali.. and other Congress leaders. District leaders have brought Konda's behavior to the attention of the Congress high command. It is known that MLA Nayini Rajender Reddy has made harsh comments on Konda Murali. He said that doing politics with BC card will not work. In response, Konda Murali responded boldly. Yes, he made it clear that he will do politics with BC card. He is playing a key role in Warangal politics. Minister Konda Surekha continues to be a senior leader. It seems that the Congress high command is focusing on the dispute between Warangal Congress leaders. There is a possibility that the two will be seated and talked soon.
వరంగల్ కాంగ్రెస్ లో వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. మంత్రి కొండా సురేఖ, మురళి దంపతులకు.. ఇతర కాంగ్రెస్ నాయకుల మధ్య విభేదాలు కొనసాగుతోన్నాయి. కొండా వ్యవహారశైలిపై జిల్లా నేతలు కాంగ్రెస్ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు. ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి కొండా మురళిపై ఘాటు వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. బీసీ కార్డుతో రాజకీయం చేస్తే నడవదన్నారు. దీనికి ప్రతిగా కొండా మురళి ధీటుగా స్పందించారు. అవును బీసీ కార్డుతోనే రాజకీయం చేస్తానని స్పష్టం చేశారు. వరంగల్ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. మంత్రి కొండా సురేఖ సీనియర్ నేతగా కొనసాగుతున్నారు. వరంగల్ కాంగ్రెస్ నేతల వివాదంపై కాంగ్రెస్ అధిష్టానం దృష్టి సారించినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఇరువురిని కూర్చోబెట్టి మాట్లాడే అవకాశం ఉంది.
#kondamurali
#kondasurekha
#congress

Also Read

సంచలన కామెంట్స్ చేస్తూనే... మీనాక్షి నటరాజన్ కు కొండా దంపతుల రిపోర్ట్ :: https://telugu.oneindia.com/news/telangana/konda-couple-report-to-meenakshi-natarajan-for-making-sensational-comments-442021.html?ref=DMDesc

మంత్రి కొండా సురేఖకు బిగ్ షాక్! :: https://telugu.oneindia.com/news/telangana/big-shock-for-minister-konda-surekha-complaint-on-her-to-election-commission-441981.html?ref=DMDesc

కొండా సురేఖ మంత్రి పదవికి ఎసరు పెట్టిన కొండా మురళి! :: https://telugu.oneindia.com/news/telangana/konda-murali-who-has-been-put-in-risk-konda-surekha-minister-post-with-his-comments-441873.html?ref=DMDesc

Buy Now on CodeCanyon